నా పేరు Vaida Venkataiah . నేను గోడపై నుంచి కిందపడినప్పుడు ప్రక్కటెముకలు విరిగినాయి. స్థానిక డాక్టర్స్ చూసి సర్జరీ అవసరం అన్నారు అప్పుడు మేము YashodaHospitalsకి రావడం జరిగింది, ఇక్కడ డాక్టరుగారు బాగా care తీసుకొని surgery చేసారు.
సర్జరీ తర్వాత డాక్టరుగారు చూపించిన శ్రద్హ మరియు physiotherapy నేను త్వరగా కోలుకోవడానికి సహాయపడ్డాయి.