Select Page

Blog

హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి

హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి

 గుండె మార్పిడి చేయటం ద్యారా వీరి జీవితకాల పరిమితిని గణనీయంగా పెంచవచ్చు. జీవన్ ధాన్ క్రింద పేరు నమోదు చేసుకోవడం అవసరం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రలు వాడటం ద్యారా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిగ్రస్తుల తదుపరి జీవిత పరిమితులను తగ్గించి జీవితకాలన్ని పెంచవచ్చు. 

read more
మొండి మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు

మొండి మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు

మూత్రపిండాలతో సహా మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ప్రాధమిక దశలో గుర్తించటంలో చాలా వరకు ఆలస్యం అవుతుంది. వ్యాధులు ముదిరి క్రమంగా మూత్రవ్యవస్థ పనితీరు దెబ్బదింటుంది.

read more
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీల్లో యశోద అగ్రగామి

లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీల్లో యశోద అగ్రగామి

శరీరంలో కీలక విధులు నిర్వర్తించే అవయవాలలో కాలేయం మొదటి స్థానంలో నిలుస్తుంది. జీర్ణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న ఈ గ్రంధి దాదాపు అయిదు వందల విధులను నిర్వర్తిస్తుంటుంది. మరే అవయవం కాలేయానికి ప్రత్యామ్నాయంకాదు.

read more
ఆధునిక సాంకేతికతతో అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి

ఆధునిక సాంకేతికతతో అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి

మనదేశంలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో కాన్సర్లు ముందున్నాయి. కాన్సర్ కారణంగా ప్రతీరోజు కనీసం 1300 వందల మంది మరణిస్తున్నారు. కాన్సర్ విజృంభిస్తున్న తీరు పట్ల భారత వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్)తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

read more