Select Page

Blog

కిడ్నీ సమస్యలకు అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలు

కిడ్నీ సమస్యలకు అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలు

ఒకప్పుడు ఆపరేషన్‌ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి చేసేవాళ్లు. ఎక్కడ సర్జరీ అవసరం అయితే అక్కడ కోసి లోపలున్న అవయవాలను సరిచేసేవాళ్లు. కాని అభివృద్ధి చెందిన వైద్యరంగం కష్టంలేని సర్జరీలను ఆవిష్కరిస్తున్నది. అలా వచ్చిందే లాపరోస్కోపిక్‌ సర్జరీ. ఇప్పుడు లాపరోస్కోపిక్‌ సర్జరీల కన్నా ఆధునికమైన రోబోలు వచ్చేశాయి.

read more
స్వైన్‌ ఫ్లూకు చెక్‌ పెట్టే ఎక్మో ట్రీట్మెంట్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది

స్వైన్‌ ఫ్లూకు చెక్‌ పెట్టే ఎక్మో ట్రీట్మెంట్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది

స్వైన్‌ ఫ్లూ పేరు వినగానే వరుస మరణాలు గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో స్వైన్‌ ఫ్లూ ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడే ఆపద్బాంధవ చికిత్స ఎక్మో ట్రీట్‌మెంట్‌.

read more