Select Page

Blog

లైపోసక్షన్ : ఈ సర్జరీతో శరీరంలోని అదనపు కొవ్వు మాయం చేసేద్దాం

లైపోసక్షన్ : ఈ సర్జరీతో శరీరంలోని అదనపు కొవ్వు మాయం చేసేద్దాం

లైపోసక్షన్ అంటే మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును బయటకు తీసే ఒక పద్ధతి. సాధారణంగా వ్యాయామం ద్వారా మన శరీరంలోని కొవ్వును కరిగించవచ్చు. అయితే ఎటువంటి వ్యాయామానికి అయినా కొన్నిరకాల కొవ్వు కరగదు, దీని వలన శరీరం మంచి ఆకృతిని కోల్పోయి వికారంగా కనిపించే అవకాశం ఉంది.

read more
ప్రోస్టేట్ క్యాన్సర్: కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, జాగ్రత్తలు, చికిత్స

ప్రోస్టేట్ క్యాన్సర్: కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, జాగ్రత్తలు, చికిత్స

ప్రోస్టేట్ గ్రంథి అంటే పురుషులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఒక అవయవం. ఇది వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూత్రాశయం క్రింది భాగంలో ఈ గ్రంథి ఉంటుంది, సాధారణంగా ఇది ఒక నేరేడు పండు పరిమాణంలో ఉంటుంది.

read more