Blog

మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్‌ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది

మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్‌ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది

ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ అసాధారణమైనదాన్ని తొలగించడమే సర్జరీ లక్ష్యం. అందుకే రేడియోసర్జరీ సక్సెస్‌ అయింది. గామా నైఫ్‌ రేడియోసర్జరీ కన్నా మెరుగైన ఫలితాలను ఇస్తుంది స్టీరియోటాక్టిక్‌ రేడియోసర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్‌). దీనిలో ఎక్స్‌రేల నుంచి ఫొటాన్‌ శక్తిని ట్యూమర్‌ పైకి పంపిస్తారు.

read more
కండరాలు బిగుసుకుపోతున్నాయి… ఏం చేయాలి?

కండరాలు బిగుసుకుపోతున్నాయి… ఏం చేయాలి?

కండరాలు ఒక్కసారిగా గుంజుకుపోవడం రోజులో ఎప్పుడైనా జరగవచ్చు. నిద్ర పోయినప్పుడు కండరాలు బిగుసుకుపోతే ఆ నొప్పికి వెంటనే మేల్కొంటారు. లక్షణాలనుబట్టి చూస్తే మీరు మజిల్ క్రాంప్స్ రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది.

read more
దోమలతో సోకే వ్యాధుల గురించి అవగాహన మరియు నివారణ చర్యలు

దోమలతో సోకే వ్యాధుల గురించి అవగాహన మరియు నివారణ చర్యలు

పరిశుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతూ తమ ఉనికిని చాటుతున్నాయి. హత్యలు, దాడుల వల్ల మరణిస్తున్నవారి కంటే దోమల వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. అంటే దోమల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

read more