Select Page

Blog

Is sepsis always life-threatening?

In India, 34% of people with sepsis die in the intensive care unit. Globally, sepsis is attributed to causing deaths greater than those caused by heart diseases and stroke combined. Despite these grave consequences, fewer people know about sepsis. Early detection of infection and timely treatment can save lives.

read more

మీ గుండె స్పందనలు నెమ్మదిస్తే పేస్ మేకర్ గుండె స్పందనలను ఆరోగ్యకరస్థాయిలో ఉండేట్లు నియత్రిస్తుంటుంది

గుండె తగినంత వేగంతో కొట్టుకునేందుకు వీలుకల్పిస్తూ వ్యక్తిశరీరంలో అమర్చే పరికరమే పేస్ మేకర్. గుండె స్పందనలలో విపరీత వ్యత్యాసాలను అదుపుచేయటానికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నది. కొన్నిరకాల గుండెవ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది

read more

అందమైన జీవితానికి అత్యాధునిక “బేరియాట్రిక్” సర్జరీలు

ఇది తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీర బరువును తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స.
అధిక శరీర బరువును వదిలించుకునేందుకు ఈ వైద్యపరమైన పరిష్కారం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించటమో, లేదా ఆహారం చేరకుండా నియంత్రించటమో లేదా ఆహారం దానిని(జీర్ణాశయం)దాటి నేరుగా చిన్నపేవులోకి వెళ్లేట్లు మార్చటమో చేస్తారు.

read more

HIPEC – Chemotherapy redefined

In recent times, a unique chemotherapy procedure combined with surgery is offering hope to millions afflicted by late-stage cancers that have spread to the abdominal cavity.

read more

హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి మరియు లక్షణాలు ఎలా ఉంటాయి

 గుండె మార్పిడి చేయటం ద్యారా వీరి జీవితకాల పరిమితిని గణనీయంగా పెంచవచ్చు. జీవన్ ధాన్ క్రింద పేరు నమోదు చేసుకోవడం అవసరం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రలు వాడటం ద్యారా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిగ్రస్తుల తదుపరి జీవిత పరిమితులను తగ్గించి జీవితకాలన్ని పెంచవచ్చు. 

read more