Blog

వెన్నునొప్పికి అత్యాధునిక మరియు సురక్షితమైన పుల్‌ ఎండోస్కోపిక్‌ శస్త చికిత్సలు

ఆధునిక సర్జరీల వల్ల వెన్నుకూ, కండరాలతో సహా వెన్ను నిర్మాణానికి జరిగే నష్టాన్ని వీలైనంత కనీన స్థాయికి తగ్గించే విధంగా ‘ఫుల్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్ సర్జరీలను రూపొందించారు.

read more

వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.

read more

కామెర్ల వ్యాధి లక్షణాలు మరియు చికిత్స విధాన వివరాలు

ప్రధానంగా రెండు కారణాల వల్ల జాండిస్‌ సోకుతుంది. మొదటిది శరీరంలోని బైలిరుబిన్‌ అత్యధికంగా ఉత్పత్తి అవుతుండటం. రెండోవది సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలురుబిన్‌ను కాలేయం తొలగించలేకపోవడం. ఈ రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్‌ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. కామెర్లవ్యాధి సోకిన వ్యక్తి శరీర అంతర్భాగంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.

read more

థైరాయిడ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

తల్లి గర్భంలో గల దశ నుండి చివరికి సమాధి దశ వరకు మన జీవన విధానం సాఫిగా సాగడానికి థైరాయిడ్ హార్మోన్లు చాల ముఖ్యమైనవి. మన దేహంలో గల ముఖ్యమైన అవయవాలు వాటి పనితనం సక్రమంగా ఉండటానికి థైరాయిడ్ హార్మోన్లు చాలా ఆవశ్యకమైనవి.

read more