Blog

మూల కణాలతో రక్తం సేఫ్‌!

ఆక్సిజన్‌ అందించడం దగ్గరి నుంచి వ్యాధినిరోధక శక్తినివ్వడం దాకా.. రక్తం చేయని పని లేదు. అలాంటి రక్తం సమస్యలో పడితే దాని ప్రభావం శరీరంపై అనేక రకాలుగా ఉంటుంది. రక్తకణ సంబంధ సమస్యలకు బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌(bone marrow transplantation) మంచి పరిష్కారం చూపిస్తోంది

read more
రక్తనాళాలకు కష్టమొస్తే..

రక్తనాళాలకు కష్టమొస్తే..

ఏ పనైనా అతిగా చేస్తే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, డయాబెటిస్‌ లాంటి సమస్యలే కాదు.. రక్తనాళ సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు నిల్చున్నా ఇలాంటి సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.

read more
ఉబ్బసం వ్యాధి… అపోహలే అసలు సమస్య

ఉబ్బసం వ్యాధి… అపోహలే అసలు సమస్య

ప్రపంచవ్యాప్తంగా 18 శాతం మందికి ఉబ్బసం (ఆస్తమా) ఉన్నట్టు అంచనా. అయితే ఉబ్బసం వ్యాధి వస్తే తగ్గదనే భయం ఒకరిదైతే.. పిల్లలు పెద్దవాళ్లయితే అదే తగ్గుతుందిలే అన్న నిర్లక్ష్యం మరొకరిది. ఇలాంటి అపోహలు అనేకం ఉన్నాయి.

read more
నిటారుగా కూర్చోండి.. నడుమునొప్పికి బై చెప్పండి!

నిటారుగా కూర్చోండి.. నడుమునొప్పికి బై చెప్పండి!

నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు ప్రధాన కారణాలు.

read more
వేరికోస్‌ వీన్స్‌(Varicose Veins)

వేరికోస్‌ వీన్స్‌(Varicose Veins)

ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్‌ వీన్స్‌ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్‌ పోలీస్‌లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్‌ వీన్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ

read more
తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!

తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!

తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏ కణితో ఉందేమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు.

read more
డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌(Deep Vein Thrombosis)

డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌(Deep Vein Thrombosis)

సిరల్లో రక్తం గడ్డలు (క్లాట్స్‌) ఏర్పడడాన్నే డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ (Deep Vein Thrombosis) లేదా డివిటి(DVT) అంటారు. వయసు పెరిగిన వాళ్లకు, ఏదైనా సర్జరీ చేయించుకున్న తరువాత, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు, క్యాన్సర్‌ పేషెంట్లలో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

read more
నిదురపో.. కమ్మగా!

నిదురపో.. కమ్మగా!

ఉద్యోగం, అలవాట్ల వంటి కారణాల వల్ల ప్రతిరోజు నిద్ర ఆలస్యం అవుతుంటుంది. 7-8 గంటల నిద్ర కన్నా తక్కువ ఉంటుంది.దాంతో రోజువారీ పనులపై ప్రభావం పడి, నైపుణ్యాలు తగ్గుతాయి. క్రమంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.

read more