Select Page

Blog

మైగ్రేన్ తలనొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & చికిత్స పద్దతులు

మైగ్రేన్ తలనొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & చికిత్స పద్దతులు

ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో మైగ్రేన్ కూడా ఒకటి. కాస్త పని ఒత్తిడి ఎక్కువగా అవ్వగానే తీవ్రమైన తల నొప్పి మొదలవుతుంది. దీంతో రోజు వారి పనులను చేసుకోవడంలో కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

read more
వెర్టిగో: రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు

వెర్టిగో: రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు

ఈ మధ్య కాలంలో చాలా మంది వెర్టిగో సమస్యతో బాధపడుతున్నారు. మీరు మాములుగా ఉన్నప్పటికీ తల తిరిగినట్టుగా ఉండడం, లేదంటే పరిసరాలు తిరుగుతున్నట్లుగా అనుభూతి చెందడాన్ని వెర్టిగో అంటారు. ఈ సమస్య వయస్సు మరియు లింగబేధంతో సంబంధం లేకుండా ఏవరికైనా రావొచ్చు.

read more
కడుపు నొప్పి రకాలు, లక్షణాలు, చికిత్స పద్దతులు మరియు నివారణ చర్యలు

కడుపు నొప్పి రకాలు, లక్షణాలు, చికిత్స పద్దతులు మరియు నివారణ చర్యలు

ప్రస్తుత జీవనశైలిలో మార్పులు కారణంగా చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కడుపు నొప్పి ప్రధానమైంది. సాధారణంగా ఛాతీకి, తొడ, గజ్జకు మధ్యలో భాగం లో వచ్చే నొప్పిని కడుపునొప్పి అంటారు. ముఖ్యంగా కడుపునొప్పి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వయస్సు, లింగం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధపెడుతుంటుంది.

read more
సయాటికా నొప్పి: లక్షణాలు, కారణాలు, సర్జరీ విధానాలు & నివారణ చర్యలు

సయాటికా నొప్పి: లక్షణాలు, కారణాలు, సర్జరీ విధానాలు & నివారణ చర్యలు

ప్రస్తుత సమాజంలో అనారోగ్యకరమైన జీవనశైలి మరియు విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలా మంది సయాటికా నొప్పితో బాధపడుతున్నారు. ఈ ఆధునిక యుగంలో యుక్త, మధ్యవయస్సు వారిలో సయాటికా అనే పదం వినని వారుండరు. సయాటికా (Sciatica) అనేది నడుము నుంచి కాళ్ల వరకు వ్యాపించే నాడీ నొప్పిగా కూడా చెప్పవచ్చు.

read more
నరాల బలహీనత: లక్షణాలు, కారణాలు, చికిత్స & నివారణ చర్యలు

నరాల బలహీనత: లక్షణాలు, కారణాలు, చికిత్స & నివారణ చర్యలు

ప్రస్తుత సమాజంలో అనారోగ్యకరమైన జీవనశైలి మరియు విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది నరాల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి ఇవి సహాయపడతాయి.

read more
పార్కిన్సన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు & నివారణ చర్యలు

పార్కిన్సన్స్: కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాలు & నివారణ చర్యలు

శరీరంలో మెదడు చాలా కీలకం, మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురువుతాయి. అయితే మన మెదడు వయసు పెరిగే కొద్దీ (Brain-ageing) దెబ్బతింటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది.

read more