Blog

ఆర్థరైటిస్ (కీళ్లవాతం): రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు

సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ (కీళ్లవాతం) కూడా ఒకటి. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ కీలు వద్ద నొప్పులు, వాపులు, నడవలేని పరిస్థితినే ఆర్థరైటిస్ అని అంటారు. ఆర్థరైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు.

read more

డెంగ్యూ జ్వరం: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ డెంగ్యూ సంక్రమణ కేసుల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో చాలా మందికి జ్వరాలు వస్తుంటాయి, అయితే ఈ జ్వరాలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరమైనది. డెంగ్యూ వ్యాధి సాధారణంగా ఒక వైరల్‌ ఇన్ఫ్‌క్షన్‌.

read more

పోస్ట్- వైరల్ ఆర్థరైటిస్ గురించి పూర్తి అవగాహన మరియు సమాచారం

కొంతమంది వ్యక్తులకు, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తరువాత కూడా కీళ్లలో వాపు మరియు నొప్పి కొనసాగవచ్చు ఈ పరిస్థితినే పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అంటారు.

read more
వెన్నునొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు

వెన్నునొప్పి: రకాలు, కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు

ప్రస్తుత కాలంలో వెన్నునొప్పి సర్వ సాధారణం అయిపోయింది. వెన్నుపాము (Spinal cord) అనేది నాడీ వ్యవస్థలోని నరాలు, కీళ్ళు, కండరాలు, స్నాయువు, అస్థిపంజరాలతో కూడిన కేంద్ర నాడీమండలానికి చెందిన సంక్లిష్టమైన అంతఃసంధాయక యంత్రాంగం.

read more

తట్టు (మీజిల్స్) వ్యాధి: లక్షణాలు, కారణాలు, రోగ నిర్ధారణ & చికిత్సలు

తట్టు (మీజిల్స్)ను రుబియోలా అని కూడా అంటారు. ఇది శ్వాసకోశ వ్యవస్థలో ప్రారంభమయ్యే వైరల్ ఇన్‌ఫెక్షన్. తట్టు అనేది ఒక అంటు వ్యాధి. తట్టు వ్యాధిని కలిగించే వైరల్ ఇన్‌ఫెక్షన్ ప్రధానంగా పారామిక్సోవైరస్ కుటుంబానికి చెందిన మోర్బిలివైరస్ ద్వారా వ్యాపిస్తుంది.

read more

ఊపిరితిత్తుల (లంగ్స్) వ్యాధులు: రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణలు

ప్రస్తుతం మారిన జీవనశైలి, పర్యావరణం మరియు ఆహారం సంబంధిత సమస్యల వల్ల చాలా మంది అనేక రకాల ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. మన శరీరంలో ఉండే ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కఅవయవానికి ప్రత్యేక పనితీరు ఉంటుంది.

read more