Thoracic surgery

ఆపరేషన్‌ అంటే ఆందోళన వద్దు!

ఆపరేషన్‌ అంటే ఆందోళన పడని పేషెంటు ఉండరు. అందుకే సర్జరీ తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలెన్నో వెదుకుతుంటారు. శస్త్రచికిత్స తరువాత అనేక రకాల దుష్పరిణామాలు కలుగుతాయనో, కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల పనిదినాలు నష్టపోతామనో, నొప్పి భరించడం కష్టమనో, సర్జరీ ఫెయిలైతే ఇంతకుముందులాగా నార్మల్‌ కాలేమనో.. ఇలా రకరకాల భయాలుంటాయి.

READ MORE

ఛాతి సమస్యలకు మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్స్ సర్జరీస్

రోబోటిక్ సర్జరీ అనగానే అది వైద్యులు స్వహస్తాలతో చేసే సర్జరీ కాదనీ, రోబోలు చేసే సర్జరీ కాబట్టి వాటి కదలికలను ఎలా నమ్మగలమనే అపోహలు అంతటా ఉంటున్నాయి. ప్రధానంగా ఇన్వేసివ్ సర్జరీలో రోబోటిక్స్ ఉపయోగం పెరిగింది.

READ MORE