Rheumatology

ఆర్థరైటిస్ (కీళ్లవాతం): రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు

సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఆర్థరైటిస్ (కీళ్లవాతం) కూడా ఒకటి. శరీరంలో ఒకటి కంటే ఎక్కువ కీలు వద్ద నొప్పులు, వాపులు, నడవలేని పరిస్థితినే ఆర్థరైటిస్ అని అంటారు. ఆర్థరైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు.

READ MORE

పోస్ట్- వైరల్ ఆర్థరైటిస్ గురించి పూర్తి అవగాహన మరియు సమాచారం

కొంతమంది వ్యక్తులకు, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తరువాత కూడా కీళ్లలో వాపు మరియు నొప్పి కొనసాగవచ్చు ఈ పరిస్థితినే పోస్ట్-వైరల్ ఆర్థరైటిస్ అంటారు.

READ MORE

ఆస్టియోపోరోసిస్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, చికిత్స మరియు జాగ్రత్తలు.

ప్రతీయేటా అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవంగా జరుపుకుంటాము. మోనోపాజ్ తరువాత మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) కూడా ఒకటి. దీనిలో ఎముక సాంద్రత తగ్గి, పటుత్వం కోల్పోయి అవి గుల్లబారతాయి.

READ MORE

తీవ్రమైన కీళ్ళవాత జ్వరం

తీవ్రమైన rheumatic(కీళ్ళవాత) జ్వరం గుండె, కీళ్ళు, మెదడు మరియు చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. గుండెపై దాని ప్రభావం ప్రత్యేక ఆందోళన కలిగిస్తుంది.

READ MORE