Pediatrics

వర్షాకాలంలోచిన్నపిల్లల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు

వర్షాకాలంలో ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది , మరియు వర్షాకాలాన్ని మనం ఎంతో ఆస్వాదిస్తాము , అది కొన్ని సవాళ్లను కూడా తీసుకు వస్తుంది. ప్రత్యేకించి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రతలు తీసుకోవాలి.

READ MORE

విద్యార్ధుల ఆరోగ్యం పై ఆన్లైన్ క్లాసుల ప్రభావం

కోవిడ్ pandemic వలన ప్రపంచంలో అనేకమార్పులు వచ్చాయి . మరియు విద్యార్ధులు వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని కోల్పోవలసి వచ్చింది, అంటే స్కూల్స్ . తరగతి గదిలో విద్యార్ధులకు బోధించే ఉపాధ్యాయులు సుదూర వాస్తవంగా మారారు.

READ MORE

డైపర్ రాష్: కారణాలు, రకములు , నివారణ మరియు చికిత్స

శిశువులు మరియు పసిపిల్లలు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ చర్మ సమస్యల్లో డయాపర్ రాష్ ఒకటి. ఇది సంవత్సరంలో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు, ఇది సాధారణంగా monsoon సీజన్ లో సంభవిస్తుంది.

READ MORE

మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్

కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రత పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలలో చాలా తక్కువ. చాలా మంది పిల్లలలో కరోనా లక్షణాలు కూడా కనిపించవు, అతి తక్కువ మందికి హాస్పిటల్ సహాయం ఆవసరం అవుతుంది.

READ MORE

Premature Babies – Tiny Warriors

“Sometimes the smallest things leave the largest impressions in your heart”.World prematurity day is a chance to show and extend our support and love to the tiny warriors who are born too soon and face numerous health challenges.

READ MORE