Select Page

నిటారుగా కూర్చోండి.. నడుమునొప్పికి బై చెప్పండి!

పొలం పనులు చేసుకునే రైతులు.., బరువులు మోసే కూలీలు.. ఇంతకుముందైతే నడుంనొప్పికి కేరాఫ్‌ అడ్రస్‌లు వీళ్లు. ఇప్పుడు మాత్రం నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు...

తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!

తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏ కణితో ఉందేమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు. మెదడులో ఏర్పడిన కణితివల్ల ఇంట్రా క్రేనియల్‌ ప్రెషర్‌(intracranial pressure)...

పార్కిన్‌సన్స్, మూర్ఛ వ్యాధులకు డిబిఎస్(DBS) సర్జరీతో కొత్త జీవితం

At a Glance: 1. పార్కిన్‌సన్స్ డిసీజ్(Parkinson Disease) 2. ఎలా గుర్తిస్తారు? 3. సైడ్ ఎఫెక్టులిచ్చే మందులు 4. మేలైన సర్జరీ డిబిఎస్ 5. డిస్ట్టోనియా(dystonia) 6. చికిత్స 7. ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐతో సురక్షితంగా బ్రెయిన్ సర్జరీలు 8. ఎపిలెప్సీ(epilepsy) లేదా మూర్ఛ 9....

మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్‌ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది

ట్యూమర్‌ చాలా ముఖ్యమైన భాగంలో ఉంది.. సర్జరీ చేసినా సమస్య మరింత పెద్దది కావొచ్చు..’ మెదడులో కణితి ఏర్పడితే గతంలో అయితే డాక్టర్ల దగ్గరి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చేది. బ్రెయిన్‌లో ట్యూమర్‌ ఉందంటే ఇక వాళ్ల పని అయిపోయిందనుకునేవాళ్లు. కానీ ఆధునిక వైద్యరంగ ఆవిష్కరణలతో...