Nephrology

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అనేది అనేక సంవత్సరాల కాలంలో మూత్రపిండాల పనితీరు నెమ్మది నెమ్మదిగా కోల్పోవడం. చివరికి, ఒక వ్యక్తికి శాశ్వతంగా మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి . దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లేదా క్రానిక్ రీనాల్ ఫైల్యూర్ అని కూడా పిలువబడుతుంది .

READ MORE

కిడ్నీ సమస్యలకు అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలు

ఒకప్పుడు ఆపరేషన్‌ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి చేసేవాళ్లు. ఎక్కడ సర్జరీ అవసరం అయితే అక్కడ కోసి లోపలున్న అవయవాలను సరిచేసేవాళ్లు. కాని అభివృద్ధి చెందిన వైద్యరంగం కష్టంలేని సర్జరీలను ఆవిష్కరిస్తున్నది. అలా వచ్చిందే లాపరోస్కోపిక్‌ సర్జరీ. ఇప్పుడు లాపరోస్కోపిక్‌ సర్జరీల కన్నా ఆధునికమైన రోబోలు వచ్చేశాయి.

READ MORE

మూత్రపిండాల సమస్యలను గుర్తించటం ఎలా ? చికిత్స విధానాల వివరాలు

మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

READ MORE

కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు మరియు డయాలసిస్ వివరాలు

తాత్కాలికం, శాశ్వతం… మూత్రపిండాలు ఎలా పని చేయడం మొరాయించినా వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా డయాలసి్‌సను అనుసరించక తప్పదు. అయితే ఇందుకోసం కిడ్నీలు పాడయిన తీరునుబట్టి రెండు రకాల డయాలసి్‌సలను ఎంచుకోవచ్చు.

READ MORE