Liver

లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీల్లో యశోద అగ్రగామి

శరీరంలో కీలక విధులు నిర్వర్తించే అవయవాలలో కాలేయం మొదటి స్థానంలో నిలుస్తుంది. జీర్ణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న ఈ గ్రంధి దాదాపు అయిదు వందల విధులను నిర్వర్తిస్తుంటుంది. మరే అవయవం కాలేయానికి ప్రత్యామ్నాయంకాదు.

READ MORE

చివరి దశ కాలేయ వ్యాధులు (ఎండ్ స్టేజి లివర్స్ డిసిజేస్స్) తో బాధపడుతున్నవారు కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) తో కొత్త జీవితాన్ని పొందవచ్చు.

కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన అవయువం.శరీర జీవక్రియ విధులు మరియు రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది.కాలేయం యొక్క ముఖ్యమైన పని జీర్ణవ్యవస్థ నుండి వస్తున్న రక్తాన్ని ఫిల్టర్ చేయడం. కాలేయం రక్తం గడ్డకట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది మరియు ఇతర పనులకు ప్రోటీన్లు అందించటంలో కూడా ముఖ్యమైనది.

READ MORE