Matchmaking-Donors in Stem Cell Transplants
A bone marrow transplant is a medical procedure that replaces bone marrow with healthy replacement cells that can be taken either from a patient’s body or from a donor.
మూల కణాలతో రక్తం సేఫ్!
ఆక్సిజన్ అందించడం దగ్గరి నుంచి వ్యాధినిరోధక శక్తినివ్వడం దాకా.. రక్తం చేయని పని లేదు. అలాంటి రక్తం సమస్యలో పడితే దాని ప్రభావం శరీరంపై అనేక రకాలుగా ఉంటుంది. రక్తకణ సంబంధ సమస్యలకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్(bone marrow transplantation) మంచి పరిష్కారం చూపిస్తోంది