Select Page

మూల కణాలతో రక్తం సేఫ్‌!

ఆక్సిజన్‌ అందించడం దగ్గరి నుంచి వ్యాధినిరోధక శక్తినివ్వడం దాకా.. రక్తం చేయని పని లేదు. అలాంటి రక్తం సమస్యలో పడితే దాని ప్రభావం శరీరంపై అనేక రకాలుగా ఉంటుంది. కొత్తగా రక్తం ఎక్కిస్తే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రక్తకణాల వ్యాధుల నుంచి క్యాన్సర్ల దాకా రక్తకణ...