General

కడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు

పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావడం లేదంటారు. తరుచూ విరేచనాలు చేసుకుంటారు. పోషకాహారం తినక.. బరువు తగ్గిపోతుంటారు. రక్తం తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.

READ MORE

ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎలా నిర్ధారించవచ్చు మరియు చికిత్స విధానాలు

శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. మరికొందరికి కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల తగ్గుతాయి.

READ MORE

వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.

READ MORE

నిఫా వైరస్ గురించి అవగాహన మరియు లక్షణాల వివరాలు

నిపో వైరస్‌ అరుదైంది. దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాణాంతకమైన వైరస్‌ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘జూనోసిస్‌’గా గుర్తించింది. అంటే జంతువు మంచి మనుషులకు వ్యాపించే వైరస్‌. “ప్రూట్‌ బ్యాట్స్‌’ అనే గబ్బిలాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయని గుర్తించారు. గతంలో మలేషియా, సింగపూర్‌లో ఈ వైరస్‌ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది.

READ MORE

అధిక రక్తపోటు గుర్తించటం ఎలా మరియు హైపర్ టెన్షన్ కి కారణాలు

తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్‌ టెన్షన్‌ బయట వడుతుందని, అప్పటి వరకు వారికి తమకు ఫలాన ఇబ్బంది ఉందనే భావన వారికి తెలియడం లేదని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. నూటికి 80 శాతం మందికీ హైవర్‌టెన్షన్ ఉందని తెలియడం లేదంటున్నారు.

READ MORE

పైల్స్ ని ఆధునిక లేజర్ చికిత్స తో పూర్తిగా నయం చేయవచ్చు

మలాశయ వ్యాధులలో ముఖ్యమైనది పైల్స్. ఈ వ్యాధిని మొలలు/ వ్యాధి అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పైల్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి రావడం వంటివి పైల్స్ ఉనికిని తెల్పుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటివల్ల ఉపశమనం కలుగుతుంది.

READ MORE