General

వెచ్చని మరియు ఆరోగ్యవంతమైన శీతాకాలం కోసం 4 చిట్కాలు

సీజన్లో వివిధ రకాల వైరస్ల వల్ల వచ్చే ఫ్లూ (influenza) సాధారణం. శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు మీకోసం.

READ MORE

స్వైన్‌ ఫ్లూకు చెక్‌ పెట్టే ఎక్మో ట్రీట్మెంట్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది

స్వైన్‌ ఫ్లూ పేరు వినగానే వరుస మరణాలు గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో స్వైన్‌ ఫ్లూ ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడే ఆపద్బాంధవ చికిత్స ఎక్మో ట్రీట్‌మెంట్‌.

READ MORE

దోమలతో సోకే వ్యాధుల గురించి అవగాహన మరియు నివారణ చర్యలు

పరిశుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతూ తమ ఉనికిని చాటుతున్నాయి. హత్యలు, దాడుల వల్ల మరణిస్తున్నవారి కంటే దోమల వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. అంటే దోమల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

READ MORE