4 Reasons Why You May Have Headaches During Menopause
Hormonal changes during menopause may be causing your headaches. Find out how changes in estrogen levels impact the body and how to manage them.
READ MOREకడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు
పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావడం లేదంటారు. తరుచూ విరేచనాలు చేసుకుంటారు. పోషకాహారం తినక.. బరువు తగ్గిపోతుంటారు. రక్తం తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.
READ MOREప్లేట్లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎలా నిర్ధారించవచ్చు మరియు చికిత్స విధానాలు
శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మరికొందరికి కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల తగ్గుతాయి.
READ MOREవర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
READ MOREనిఫా వైరస్ గురించి అవగాహన మరియు లక్షణాల వివరాలు
నిపో వైరస్ అరుదైంది. దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాణాంతకమైన వైరస్ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘జూనోసిస్’గా గుర్తించింది. అంటే జంతువు మంచి మనుషులకు వ్యాపించే వైరస్. “ప్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయని గుర్తించారు. గతంలో మలేషియా, సింగపూర్‌లో ఈ వైరస్ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది.
READ MOREఅధిక రక్తపోటు గుర్తించటం ఎలా మరియు హైపర్ టెన్షన్ కి కారణాలు
తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్ టెన్షన్ బయట వడుతుందని, అప్పటి వరకు వారికి తమకు ఫలాన ఇబ్బంది ఉందనే భావన వారికి తెలియడం లేదని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. నూటికి 80 శాతం మందికీ హైవర్‌టెన్షన్ ఉందని తెలియడం లేదంటున్నారు.
READ MORE









Appointment
WhatsApp
Call
More