Cardiology

కరోనరీ యాంజియోప్లాస్టీ: రకాలు, ప్రయోజనాలు & సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే గుండె సమస్యలకు ఎప్పటికప్పుడు అధునాతన చికిత్స పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో యాంజియోప్లాస్టీ ఒకటి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో ఏధైనా అవరోధం ఏర్పడినప్పుడు రక్త ప్రహావానికి అంటంకం కలుగుతుంది. బ్లాక్స్‌ అని మనం పిలవబడే ఈ అడ్డంకులు లేత పసుపు రంగులో ఉండే ఒక జిగురైన పదార్థం (చెడు కొవ్వు) వల్ల ఏర్పడతాయి.

READ MORE

ఛాతీ నొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & నిర్ధారణ పరీక్షలు

మనలో ఎంతో మందికి ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఛాతీ నొప్పి కూడా ఒకటి. క్రమరహిత జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలా మంది ఛాతీ నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనలో ఎంతోమంది ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు.

READ MORE