అల్జీమర్స్ వ్యాధి  గురించి అపోహలు, అనుమానాలు మరియు విలువైన సమాచారం

అల్జీమర్స్ వ్యాధి గురించి అపోహలు, అనుమానాలు మరియు విలువైన సమాచారం

ప్రముఖ క్రిమినల్ లాయర్ చక్రపాణి (పేరు మార్చాం) చరిత్రాత్మక తీర్పులతో సహా న్యాయశాస్త్ర రంగానికి చెందిన అనేక పరిణామాలను పొల్లుపోకుండా చెప్పటానికి పేరుపొందారు. అటువంటి వ్యక్తి ఇటీవలి కాలంలో చిన్నచిన్న సంఘటనలు కూడా మరచిపోతున్నారు. గడిచిన డిసెంబర్ నెలలో 75 పుట్టిన రోజున...