Blog

నిద్రలేమి: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు పరిష్కారాలు

నిద్రలేమి: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు పరిష్కారాలు

ప్రస్తుత జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. ప్రతి మనిషికి ఆహారం, నీరు, గాలి ఎంత ముఖ్యమైనవో నిద్ర కూడా అంతే ముఖ్యం