Blog

గ్యాస్ట్రో వ్యాధుల వివరాలు మరియు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గ్యాస్ట్రో వ్యాధుల వివరాలు మరియు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

‘ప్యాంక్రియాస్‌’ (క్లోమ గ్రంథి) చిన్న పేగుకు పక్కనే ఉండి జీర్ణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ప్యాంక్రియాస్‌ స్రావాలు ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తాయి. ఈ గొట్టంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీనినే ప్యాంక్రియాటైటిస్‌ వ్యాధి అంటారు.

కడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు

కడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు

పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావడం లేదంటారు. తరుచూ విరేచనాలు చేసుకుంటారు. పోషకాహారం తినక.. బరువు తగ్గిపోతుంటారు. రక్తం తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.

ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎలా నిర్ధారించవచ్చు మరియు చికిత్స విధానాలు

ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎలా నిర్ధారించవచ్చు మరియు చికిత్స విధానాలు

శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. మరికొందరికి కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల తగ్గుతాయి.

వెన్నునొప్పికి అత్యాధునిక మరియు సురక్షితమైన పుల్‌ ఎండోస్కోపిక్‌  శస్త చికిత్సలు

వెన్నునొప్పికి అత్యాధునిక మరియు సురక్షితమైన పుల్‌ ఎండోస్కోపిక్‌ శస్త చికిత్సలు

ఆధునిక సర్జరీల వల్ల వెన్నుకూ, కండరాలతో సహా వెన్ను నిర్మాణానికి జరిగే నష్టాన్ని వీలైనంత కనీన స్థాయికి తగ్గించే విధంగా ‘ఫుల్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్ సర్జరీలను రూపొందించారు.