Blog
Joint pains after a viral fever…
With the recent epidemic of viral illnesses in our city, especially dengue, chikungunya, the number of people visiting the OPD with joint pains with or without joint swelling is on an acute rise.
What is Minimally invasive spine surgery (MISS)?
Minimally invasive endoscopic spine surgery is recommended in certain cases of degenerative discs, fractures and herniated disc kyphosis, infection, scoliosis and spinal column tumours.
కిడ్నీ సమస్యలకు అత్యాధునిక రోబోటిక్ సర్జరీలు
ఒకప్పుడు ఆపరేషన్ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి చేసేవాళ్లు. ఎక్కడ సర్జరీ అవసరం అయితే అక్కడ కోసి లోపలున్న అవయవాలను సరిచేసేవాళ్లు. కాని అభివృద్ధి చెందిన వైద్యరంగం కష్టంలేని సర్జరీలను ఆవిష్కరిస్తున్నది. అలా వచ్చిందే లాపరోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు లాపరోస్కోపిక్ సర్జరీల కన్నా ఆధునికమైన రోబోలు వచ్చేశాయి.
How does peripheral vision loss affect daily life?
So you watched WAR and are wondering what right peripheral vision loss is.
స్వైన్ ఫ్లూకు చెక్ పెట్టే ఎక్మో ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది
స్వైన్ ఫ్లూ పేరు వినగానే వరుస మరణాలు గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడే ఆపద్బాంధవ చికిత్స ఎక్మో ట్రీట్‌మెంట్.
What you need to know about kidney stones
Certain people, such as men, chemotherapy patients, or people who excrete cystine in the urine, are at higher risk of developing kidney stones. It is essential to manage them as they can lead to severe problems if left unchecked.
ఛాతి సమస్యలకు మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్స్ సర్జరీస్
రోబోటిక్ సర్జరీ అనగానే అది వైద్యులు స్వహస్తాలతో చేసే సర్జరీ కాదనీ, రోబోలు చేసే సర్జరీ కాబట్టి వాటి కదలికలను ఎలా నమ్మగలమనే అపోహలు అంతటా ఉంటున్నాయి. ప్రధానంగా ఇన్వేసివ్ సర్జరీలో రోబోటిక్స్ ఉపయోగం పెరిగింది.
How to take care of diabetic foot at home? How to treat it using advanced methods?
Learn how to prevent and treat foot conditions such as diabetic neuropathy and ischemia associated with diabetes.
11 Myths about stone diseases and urological problems
The prevalence of stone diseases and other urological problems are on the rise. So are the myths around them. Here are the 11 myth busters for you
మెదడులో కణితి సర్జరీ చిన్న కోత కూడా లేకుండా మెదడును ఆపరేట్ చేయడం ఇప్పుడు సుసాధ్యమవుతోంది
ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడుతూ అసాధారణమైనదాన్ని తొలగించడమే సర్జరీ లక్ష్యం. అందుకే రేడియోసర్జరీ సక్సెస్ అయింది. గామా నైఫ్ రేడియోసర్జరీ కన్నా మెరుగైన ఫలితాలను ఇస్తుంది స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్). దీనిలో ఎక్స్‌రేల నుంచి ఫొటాన్ శక్తిని ట్యూమర్ పైకి పంపిస్తారు.