Blog

తల్లిపాల వలన శిశువుకు, తల్లికి కలిగే ప్రయోజనాలు

తల్లిపాల వలన శిశువుకు, తల్లికి కలిగే ప్రయోజనాలు

ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకు తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఆగస్ట్ మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌ గా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆర్థరైటిస్  గురించి వాస్తవాలు అపోహలు

ఆర్థరైటిస్ గురించి వాస్తవాలు అపోహలు

ఆర్థరైటిస్ అనేది కీళ్ళలో నొప్పి మరియు వాపుకు దారితీసే పరిస్థితి.
ఆర్థరైటిస్ లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి: ఆస్టియో ఆర్థరైటిస్ (OA) మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA). ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణ పరిస్థితి అయినప్పటికీ, దాని స్వభావం, పురోగతి మరియు చికిత్సా విధానములను గురించి చాలా అపోహలు ఉన్నాయి.