పార్కిన్సన్స్ నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బదినటం, క్షీణించటం కారణంగా ఏర్పడుతుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి(కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనిని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది.
Read MoreTreatment for breast cancer depends on the stage at which it is detected and overall condition of the patient. Indeed, earlier, in a vast majority of cases, mastectomy was the only option. Today, in up to some 60 percent of patients, surgeons remove only the tumor with a surrounding bit, around a centimeter, of normal tissue and lymph nodes in the armpit. This is called “breast conservation surgery,”
Read MoreYes, osteoporosis is one of the common reasons of hunchback. People with osteoporosis most experience damage of bones in the upper (thoracic) spine. These bones break causing back pain, loss in height and a stooped or hunched posture, called kyphosis.
Read Moreనా వయస్సు 48 సం.లు. ఈ మధ్య ఓ రోజు ఛాతీలో ఏడమవైపు నొప్పి వచ్చి ఎడమచేయి లాగినట్లు అని పించగా అనుమానంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు రెండు బ్లాక్ అయినట్లు చెప్పి బైపాస్ సర్జరీ చేయించుకోమని సిఫార్సు చేశారు.
Read MoreMRI scanning before and during the surgery enables proper planning and direction during surgery. Technological advances in the field of neurosurgery have allowed high-field systems and sophistication of 3T MRI to be well integrated with the dedicated surgical suite.
Read MoreDiabetes could be a serious hump on your road to having a baby. However, pregnancy with diabetes is possible, it only requires good head start and planning. The key to success is to understand and reduce the risks involved, eating right, work on ideal weight, and follow the instructions of your healthcare team.
Read Moreఆకాశ్(29) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో వేగంగా మారిపోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గడువుకంటే ముందే ప్రాజెక్ట్ పూర్తిచేయాలన్నకంపనీ ఆదేశంతో రోజూ అదనపు గంటలు పనిచేస్తున్నాడు. ప్రాజెక్ట్ మూడొంతులు పూర్తయిన దశలో ఓ రోజు సాయంత్రం కాఫీ మిషన్ వద్దకు వెళ్లేందుకు లేచి హఠాత్తుగా కళ్లుతిరిగి పడిపోయాడు.
Read MoreFacet joint arthropathy also known as facet joint arthrosis, facet joint osteoarthritis is the damage to facet joints that hold spinal vertebrae. There are several treatment options such as prescription medicines, nerve radiofrequency ablation, and spinal fusion surgery.
Read Moreవేసవికాలపు ఎండలతో విసుగుచెంది ఉన్న సమయంలో తొలివర్షం ఎంతో ఉపశమనం ఇస్తుంది. వర్షాలు కొనసాగితే వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు చుట్టూ ఆకుపచ్చదనం పెరిగి కళ్లకు, మనస్సకు ఆహ్లాదంకలుగుతుంది.
Read More