In India, 34% of people with sepsis die in the intensive care unit. Globally, sepsis is attributed to causing deaths greater than those caused by heart diseases and stroke combined. Despite these grave consequences, fewer people know about sepsis. Early detection of infection and timely treatment can save lives.
Read Moreగుండె తగినంత వేగంతో కొట్టుకునేందుకు వీలుకల్పిస్తూ వ్యక్తిశరీరంలో అమర్చే పరికరమే పేస్ మేకర్. గుండె స్పందనలలో విపరీత వ్యత్యాసాలను అదుపుచేయటానికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నది. కొన్నిరకాల గుండెవ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది
Read Moreఇది తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీర బరువును తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స.
అధిక శరీర బరువును వదిలించుకునేందుకు ఈ వైద్యపరమైన పరిష్కారం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించటమో, లేదా ఆహారం చేరకుండా నియంత్రించటమో లేదా ఆహారం దానిని(జీర్ణాశయం)దాటి నేరుగా చిన్నపేవులోకి వెళ్లేట్లు మార్చటమో చేస్తారు.
In recent times, a unique chemotherapy procedure combined with surgery is offering hope to millions afflicted by late-stage cancers that have spread to the abdominal cavity.
Read MoreTranscatheter Aortic Valve Implantation/Replacement (TAVI/TAVR) is a less invasive procedure (not surgery) to replace the failing aortic valve. A transcatheter heart valve is a biological tissue valve made of human, pig or cow heart tissue.
Read MoreYour skin itching, breaking out or showing some peculiar rashes or allergies and you are not sure what that is? Skin conditions are varied with similar symptoms, that may be changes related to aging, hormones, genetics, allergic reaction or exposure to sun or toxic chemicals.
Read Moreగుండె మార్పిడి చేయటం ద్యారా వీరి జీవితకాల పరిమితిని గణనీయంగా పెంచవచ్చు. జీవన్ ధాన్ క్రింద పేరు నమోదు చేసుకోవడం అవసరం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రలు వాడటం ద్యారా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాదిగ్రస్తుల తదుపరి జీవిత పరిమితులను తగ్గించి జీవితకాలన్ని పెంచవచ్చు.
Read MoreIn many cases, pulmonary tuberculosis is found to cause chronic respiratory diseases such as COPD, pulmonary fibrosis & restrictive lung diseases. This correlation holds greater value in geographical areas where the number of tuberculosis patients is high.
Read MoreElastography is an imaging modality to assess tissue stiffness akin to palpation. The simple and intuitive relationship between palpation and elastography calls for many applications of this “palpation imaging” such as breast tumor characterization and hepatic fibrosis staging
Read More